సిరియా సముద్ర జలాలలో ఘోర విషాదం జరిగింది. లెబనాన్ నుండి వలసదారులతో వస్తున్న బోటు గురువారం బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 77 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సిరియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సంక్షోభంలో చిక్కుకున్న లెబనాన్‌లోని ఉత్తర మిన్యే ప్రాంతం నుంచి 150 మంది బోటులో బయల్దేరినట్లు పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa