హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఓ టెంపో ట్రావెలర్ లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు. 10 మంది గాయపడ్డారు. బంజర్ సబ్‌డివిజన్‌లోని ఘియాఘి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు కులు జోనల్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు గురుదేవ్ సింగ్ ఎస్పీ కులు తెలిపారు. బాధితులంతా పర్యాటకులని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa