ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందాన్ని పెంచే రసాలు ఇవి

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 03:38 PM

కొన్ని కూరగాయలు, పండ్లను జ్యూస్‌లుగా చేసి తాగితే ఆరోగ్యంతో పాటు అందాన్ని పొందొచ్చు. క్యారెట్ జ్యూస్‌ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతమవుతుంది. టమాటలో ఉండే లైకోపిన్‌ అతినీల లోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. నిమ్మరసం తాగితే చర్మంపై మచ్చలు పోతాయి. కలబంద జ్యూస్‌ తాగితే చర్మం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. బొప్పాయి, నారింజ, అరటిపండు జ్యూస్ లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com