ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీర్ణక్రియను వేగవంతం చేసే జ్యుస్ ఏంటో తెలుసా?

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 07:20 PM

ఆరెంజ్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల అది ఆరోగ్యానికి అద్బుత ప్రయోజనాలను ఇస్తుంది. నారింజ పండ్లలో బి కాంప్లెక్స్, ఐరన్ వంటివి ఉన్నాయి. నారింజ పండ్లు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. మలబద్దకం సమస్య ఉండేవారికి నారింజ పండ్లు ఉపశమనాన్ని కలిగిస్తాయి. వికారం, వాంతిని, తక్షణ శక్తిని నారింజ పండ్లు అందిస్తాయి. ఆరెంజ్ జ్యూస్‌ గుండె, జీర్ణకోశ, కాలేయ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com