ఏపీలోని సత్యసాయి జిల్లా అమరాపురంలో సోమవారం ఆసక్తికర ఘటన జరిగింది. వడ్డేపాళ్యం గ్రామవాసి నవీన్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. అక్కడ పోలీసు జీపుకు తాళాలు ఉండడంతో దానిని చోరీ చేశాడు. దానిలో ప్రయాణిస్తూ వలస గ్రామంలో ఓ చింత చెట్టుని ఢీ కొట్టాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెళ్లి, జీపు స్వాధీనం చేసుకున్నారు. నవీన్‌ను ఆసుపత్రికి తరలించగా, అతడికి మతిస్థిమితం లేదని వైద్యులు చెప్పడంతో షాక్ అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa