అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అది అమరావతి రైతుల పాదయాత్ర కాదని, ఒళ్లు బలిసిన వారి యాత్ర అంటూ మండిపడ్డారు. కోడూరులో జరిగిన వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో పాల్గొన్న అంబటి ఈ వ్యాఖ్యలు చేశారు. యాత్రలో పాల్గొంటున్న వారిలో ఒక్క రైతు కూడా లేడని, ధనవంతులైన బలిసినోళ్లే యాత్రలో పాల్గొంటున్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa