ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారి దృష్టిలో మహిళలు ఆటవస్తువులు

national |  Suryaa Desk  | Published : Wed, Sep 28, 2022, 01:35 PM

ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్ అంకితా భండారీ హత్య కేసుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘ఈ దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మహిళల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాయనడానికి ఇది అత్యంత జుగుప్సాకరమైన, అత్యంత అవమానకరమైన ఉదాహరణ’ అని వ్యాఖ్యానించారు. మహిళలను ఆట వస్తువులుగా, ద్వితీయ శ్రేణి పౌరులుగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు చూస్తాయన్నారు. అంకితను బీజేపీ నేత పులకిత్ ఆర్య హత్య చేశారనే అభియోగాలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com