విజయనగం జిల్లా, Mrs. M. దీపికా , IPS, ఆదేశాలతో నెల్లిమర్ల మండలం బొప్పడాం గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న వారిపై నెల్లిమర్ల ఎస్ఐ మరియు సిబ్బంది రైడ్ చేసి, పేకాట ఆడుతున్న 6గురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ. 1,10,330/- ల నగదు స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక చర్యలకి ఎవరు పాల్పడిన , చట్టం ద్వారా కఠిన శిక్షల పాలవుతారు అని హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించిన వెంటనే పోలీస్ వారికీ సమాచారం అందించండి అని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa