ట్రెండింగ్
Epaper    English    தமிழ்

36వ జాతీయ క్రీడలు ప్రారంభించిన మోదీ

national |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 10:50 PM

36వ జాతీయ క్రీడలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ క్రీడలు ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్ 29వ తేది నుంచి అక్టోబర్ 12వ తేది వరకూ ఈ క్రీడలు నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com