జగనన్న బెల్టు షాపులు రద్దు చేసి,33% మద్యం షాపులు తగ్గిస్తే వినియోగం తగ్గింది, ఒక్క కొత్త డిస్టీలరీకి అనుమతివ్వలేదు అని ప్రజలు అనుకుంటుంటే , లోకేష్ మాత్రం ఎన్టీఆర్ తెచ్చిన మద్యపాన నిషేధం ఎత్తేశాం, ఆయన విధానాలను చంపేశాం, మా నాన్న చంద్రబాబు నాయుడు ది గొప్ప విజనరీ కదా ఆయన్ని చూసి వచ్చిన 14 మద్యం డిస్టీలరీలకు అనుమతిచ్చాం. మన పుట్టా సుధాకర్ యాదవ్, ఎస్పీవైరెడ్లకు కొత్త డిస్టీలరీలు ఇచ్చి మద్యం ఉద్యమాన్ని ప్రోత్సహించాం. ఇంటింటికి మినరల్ వాటర్ ఇస్తామని క్వార్టర్ బాటిల్ ఇచ్చాము అని అంటున్నాడు అని మంత్రి రోజా తెలపగా, దేనికి సమాధానంగా టీడీపీ నాయకులూ ఆనం వెంకట రమణ రెడ్డి స్పందిస్తూ..... బెల్ట్ షాపులు ఎత్తేసి డోర్ డెలివరీ పథకం పెట్టేరు గా ఫ్లూట్ రోజా గారు ఆదాన దిష్టిలరీస్ ఎవరిది చేపమ్మ 24 గంటలు ఫ్లూట్ వాయించడం కాదు వాస్తవాలు ట్వీట్ చేయి. అని ట్వీట్ చేసారు.