ఒరిస్సా రాష్ట్రం నుండి సీలేరు, దారకొండ ఏజెన్సీ మీదుగా అడ్డతీగల, యర్రవరం హైవే మీదుగా భువనేశ్వర్ కు 180 కేజీల గంజాయిని i10 కారులో ఇద్దరు ముద్దాయిలు తరలిస్తున్నారని సమాచారం అందటంతో ప్రత్తిపాడు C.I శ్రీ K. కిశోర్ బాబు , S.I ఏలేశ్వరం CH.విద్యా సాగర్ తన సిబ్బందితో కలసి ముమ్మర వాహన తనిఖీలు చేసారు. ఇందులో భాగంగా 180 కేజీల గంజాయిని సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసారు.
సీజ్ చేసిన ప్రాపర్టీ:
1. 9,00,000/- లక్షల రూ.లు విలువ గల 180 కేజీల గంజాయి.
2.Hyundai i10 grand sportz కారు.
3. నగదు : 30,000/-