అనంతపురం జిల్లా, స్థానిక ఆర్డీటీ స్టేడియంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS XI వర్సెస్ రాష్ట్ర ఎస్సీ కమీషన్ ఛేర్మన్ విక్టర్ XI టీంల మధ్య క్రికెట్ మ్యాచ్ ఆదివారం జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS , రాష్ట్ర ఎస్సీ కమీషన్ ఛేర్మన్ విక్టర్ పాల్గొన్నారు. ఇరు జట్ల క్రికెట్ క్రీడాకారులను ముఖ్య అతిథులు పరిచయం చేసుకుని క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని సూచిస్తూ ఉత్సాహపరిచారు.