శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలో శుక్రవారం గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా మధ్యాహ్నం 2: 00 గంటలకు పెనుకొండ పట్టణం తొమ్మిదవ ఎలక్షన్ వార్డు బిటి ఆర్ కాలనీ , పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొననున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa