ధనియాల నీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆర్థరైటిస్ నొప్పుల నుండి ఉపశమని పొందొచ్చు. ఎముకల బలానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. డీహైడ్రేషన్ నుండి కాపాడుకోవడానికి ఈ నీటిని తాగితే మంచిది. కిడ్నీ సంబంధిత వ్యాధులను ధనియాల నీరు దూరం చేస్తుంది. శరీరంలో వేడివల్ల కలిగే ఇబ్బందులు ధనియాల నీరు దూరం చేస్తుంది. ముఖ సౌందర్యం కోసం కూడా ధనియాల నీరు బాగా ఉపయోగపడుతుంది.