ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 12, 2022, 12:51 PM

చిత్తూరు: పెనుమూరు మండలం, సామి రెడ్డి పల్లి పంచాయతీ, సింగరాపల్లి గ్రామంలో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ రెడ్డప్ప రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి తోపాటు కలిసి బుధవారం గడపగడపకు వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని లబ్ధిదారులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com