కార్మిక చట్టాలపై అవగాహన సదస్సు ఆమదాలవలస పట్టణంలో తహశీల్దార్ కార్యాలయం ఆఫీస్ రోడ్ లో గల విజయలక్ష్మి కళ్యణమండపంలో తేదీ. 15. 10. 2022 న జిల్లా ఉపకార్మిక కమిషనరు ఎస్ డి వి ప్రసాద రావు, శ్రీకాకుళం వారి అధ్యక్షతన బాల కార్మికుల చట్టం ఇంకా ఇతర కార్మిక చట్టాలపై అవగాహనా సదస్సు ఉదయం 9 గం, ల నుండి జరుగును. ఈ కార్యక్రమమునకు జిల్లా జడ్జి మరియు చైర్మన్ లీగల్ సెల్ అథారిటీ శ్రీ. జి. గోపి గారు , సహాయ కార్మిక కమిషనరు , శ్రీకాకుళం వారు మరియు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. కావున ఈ కార్యక్రమములో చిన్న , మధ్య తరహా వ్యాపారస్తులు , దుఖాణాలు , సంస్థల యజమానులు , వివిధ రంగాల కార్మికులు , పారిశ్రామిక వేత్తలు హాజరు అయ్యి కార్మిక చట్టాలపై అవగాహన చేసుకొనవలసినదిగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ , నీల భాను బాబు. ఆమదాలవలస వారు కోరుచున్నారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఆమదాలవలస