ఢిల్లీ వర్సిటి ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. మావోలతో సంబంధాలున్నాయన్న కేసులో 2014లో అరెస్ట్ కాగా తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు. 2017లో సాయిబాబాకు జీవిత ఖైదు పడింది. ఆయన భార్య పోరాడుతూ పైకోర్టులను ఆశ్రయించింది. చివరకు బాంబే హైకోర్టు సాయిబాబా నిర్దోశి అని, అతన్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది.