వెనిగర్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వెనిగర్ కలిపి తాగితే పీసీఓఎస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. పొడి చర్మం, తామర, మొటిమలు వంటి చర్మ సమస్యలకు ఇది అద్భుతమైన పరిష్కారంగా ఉపయోగపడుతుంది.