సాల్ట్ వల్ల మన పొట్ట, పేగులు, పెద్ద పేగు వంటివి శుభ్రం అవుతాయి. డీహైడ్రేట్ అయ్యేవాళ్లు గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తాగితే ప్రయోజనం ఉంటుంది. నిమ్మకాయ రసం కలుపుకొని సాల్ట్ వాటర్ తాగితే తిరిగి శరీరంలో హైడ్రేటింగ్ వస్తుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పు నీటిని పుక్కిలించి ఊయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. సాల్ట్ వాటర్ తో నోటిలో బ్యాక్టీరియా, గొంతు బ్యాక్టీరియా వంటివి దరిచేరవు.