బాణ సంచాపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. బాణసంచా కాల్చిన, తయారు చేసిన, నిల్వ చేసిన రూ.5వేల జరిమానా విధించనున్నట్లు ఆప్ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. దీపావళి రోజు బాణసంచా కాలిస్తే రెండు వందల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధించనున్నట్లు పేర్కొన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్, హర్యానా ప్రభుత్వ ఆదేశాల మేరకు బాణసంచా తయారీపై నిషేధం విధించారు. గ్రీన్ క్రాకర్స్ పై ఎలాంటి నిషేధం ఉండదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa