తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతి కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. జయలలిత పేరుతో ఓ ఆడియో వైరల్ అయింది. చికిత్స పొందుతున్న సమయంలో జయలలిత పిలిచినప్పుడు డాక్లరు రావట్లేదని ఆగ్రహాం వ్యక్తం చేసినట్లుగా ఆడియోలో ఉంది. తాను అవస్థ పడుతుంటే పట్టించుకోవట్లేదని ఆమె డాక్టర్లను ప్రశ్నించారు. ఈ ఆడియోను అక్కడే ఉన్న సిబ్బంది రికార్డు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైన ఆడియోనా లేదా అనేది తేలాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa