బాదం, బఠానీలు, పిస్తాలు... వాల్ నట్స్ లో మిగతా గింజల కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అన్ని రకాల గుండె జబ్బులతో పోరాడటానికి సహాయపడతాయి. వీటిలో విటమిన్ ఇ మరియు ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్, జ్ఞాపకశక్తిని కోల్పోయే రసాయనాలను నాశనం చేస్తుంది. అందుకే దీన్ని బ్రెయిన్ ఫుడ్ అంటారు.