చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలో సారా కేసులలో పట్టుబడిన రెండు ద్విచక్ర వాహనాలను నేడు (బుధవారం) వేలం వేయనున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. వేలం పాటలో పాల్గొనదలచిన వారు బుధవారం ఉదయం 10 గంటలకు పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఖరారు అయిన వెంటనే వేలం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa