బాపట్ల పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తుళ్లూరు మండలం ఉద్దండ రాయునిపాలెం గ్రామంలోని ఎంపీ నివాసంలో ప్రజల సమస్యలపై ఎంపీ నందిగo సురేష్ వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా. బాపట్ల పార్లమెంట్ పరిధిలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులను సమన్వయం చేస్తూ సమస్యలను పరిష్కరిస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa