నెల్లూరు జిల్లాలోని నేలటూరులో ఏపీ జెన్‌కో మూడో యూనిట్ ను సీఎం జగన్ గురువారం ప్రారంభించారు. ఈ యూనిట్ ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో నేడు మరో ముందడుగు పడిందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ యూనిట్‌ను జాతికి అంకితం చేస్తున్నామని, తన తండ్రి వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa