దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య అదుపులోనే ఉంది. గత 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 1,574 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మహమ్మారి బారిన పడి 9 మంది మృతి చెందారు. 596 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం భారతదేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,802కి చేరుకుంది. కోవిడ్-19 జాతీయ రికవరీ రేటు 98.77 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa