మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. గత వారంరోజులుగా జరుగుతున్న పరిణామాలు, రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa