టీ20 వరల్డ్ కప్లో అడిలైడ్ వేదికగా జరగనున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిసి బౌలింగ్ ఎంచుకుంది. భారత్కు బ్యాటింగ్ అప్పగించింది. సెమీ ఫైనల్ బెర్త్ దక్కించుకునేందుకు ఈ మ్యాచ్ విజయం ఇరు జట్లకు కీలకం కానుంది.
భారత్ జట్టు: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్
బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ, మొసద్దెక్ హొస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, నూరుల్ హసన్(వికెట్ కీపర్), ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహ్మద్, తస్కిన్ అహ్మద్.