సత్యవేణి నియోజకవర్గం లోని పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సూచించారు. ఈ సందర్భంగా నాగలాపురం మండల కార్యాలయం ఆవరణంలో సచివాలయ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మండలంలో 480 మంది మాత్రమే ఓటర్లు నమోదుకు దరఖాస్తులు చేసుకోవడం జరిగిందన్నారు. అధిక సంఖ్యలో ఉన్న నమోదులో వెనుక బడటంపై ఆలోచించుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa