భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్, తాడేరు వంతేన నిర్మాణం నికు నీ ప్రభుత్వానికి చేతకావట్లేదా...?. 50 వేల కుటుంబాలు వందల మంది విద్యార్థుల ఇబ్బందులు మీకు కనిపించట్లేదా. చేతకాదు అని తప్పుకుంటే మా జనసేన పార్టీ తరపున వంతేన నిర్మాణ బాధ్యతలు నేనే తీసుకుంట అని మా నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. చెప్పినట్టుగ ప్రజల పక్షాన నిలబడతాం అని స్థానిక జనసేన పార్టీ నాయకులూ మీడియా ముఖంగా తెలియజేసారు.