నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవీ అప్పగించింది. ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయనను నియమించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా కమెడియన్ అలీని ప్రభుత్వ సలహాదారుడిగా నియమించిన విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరూ 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ కోసం పనిచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa