ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బూట్లు, చీరల్లో డబ్బులు దాచారు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 04, 2022, 11:11 AM

ముంబై ఎయిర్ పోర్టులో 4,97,000 డాలర్ల (సుమారు రూ.4.1 కోట్లు) విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్‌ కి వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు భారతీయుల నుంచి ఈ నగదును కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులో చీరల మధ్య, బూట్లలో దాచిన డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విదేశీ కరెన్సీని తరలిస్తున్న ఆ ముగ్గురిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో జైలుకు పంపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com