ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలకు నేడు కౌంటింగ్ చేపట్టారు. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మిగిలిన రెండు స్థానాలు తెలంగాణలోని మునుగోడు, మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్. ఉత్తరప్రదేశ్ లోని గోలా గోక్రనాథ్, హర్యానాలోని ఆదంపూర్, బీహార్ లోని గోపాల్ గంజ్, ఒడిశాలోని ధాంనగర్ నియోజకవర్గాల్లో బీజేపీ లీడ్ లో ఉండగా బీహార్ లోని మరో స్థానంలో ఆర్జేజీ ఆధిక్యంలో ఉంది.