ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలుగోసారి కూతురే పుట్టిందని తండ్రి ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Mon, Nov 07, 2022, 03:00 PM

తన భార్య నాలుగో కాన్పులోనూ ఆడపిల్లకే జన్మనివ్వడంతో తీవ్ర మనస్తాపం చెంది ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అబ్బాయి పుట్టకపోవడంతో ఉరేసుకుని చనిపోయాడు. కర్ణాటకలోని కోలార్‌ జిల్లా సెట్టిహళ్లిలో ఆదివారం జరిగిందీ ఘటన. లోకేశ్‌కు మగపిల్లలంటే ఇష్టమని, నాలుగో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టడంతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. అయితే లోకేష్‌కు 9 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని పుంగనూరుకు చెందిన మహిళతో వివాహమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com