ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మన్మోహన్‌ సింగ్‌కు దేశం రుణపడి ఉంది

national |  Suryaa Desk  | Published : Wed, Nov 09, 2022, 04:04 PM

1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చాయని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. వాటిని తీసుకొచ్చిన నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌కు దేశం రుణపడి ఉందన్నారు. "రైతులు, పేదల కోసం మరిన్ని ఉదారవాద సంస్కరణల్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సంస్కరణలు దేశ అభివృద్ధికి ఎలా దోహదం చేస్తాయో చెప్పడానికి చైనాయే ప్రత్యక్ష ఉదాహరణ" అని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com