ఐపీఎల్ రానున్న సీజన్ కోసం డిసెంబర్ 23న కొచ్చిలో వేలం నిర్వహించనున్నారు. తేదీని ముందుగానే నిర్ణయించినా, వేదికను బుధవారం ప్రకటించారు. కొచ్చితో పాటు ఇస్తాంబుల్, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాలు పోటీపడినా బీసీసీఐ కేరళనే ఎంచుకుంది. కొచ్చి అనుకూలంగా ఉండటంతో ఆ నగరానికే ప్రాధాన్యం ఇచ్చినట్టు బీసీసీఐ తెలిపింది. గత ఏడాదిలా కాకుండా ఈసారి మినీ వేలం నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa