కేరళ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం మరింత రాజుకుంది. కేరళ కలమండలం డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్సిలర్ బాధ్యతల నుండి ఆరిఫ్ ఖాన్ ను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో సాంస్కృతిక రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తిని నిబంధనలు సవరించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గవర్నర్ ఆరిఫ్ ప్రతినిథిలా వ్యవహరిస్తున్నారని పినరయి ప్రభుత్వం ఆరోపించింది.