రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రైల్వే స్టేషన్ యొక్క ఆధునికీకరణ కోసం రూ.450 కోట్లతో పనులకు శంకుస్థాపన చేస్తారు. పూర్తిగా అభివృద్ధి చేశాక , విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఈ క్రింద చూపించిన విధంగా సుందరంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజల తరుపున శ్రీ మోదీ గారికి గారికి ధన్యవాదాలు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa