పల్నాడు జిల్లా, నరసరావుపేట పట్టణంలోని శ్రీ భువనచంద్ర టౌన హాలు ప్రాంగణంలో సభా వేదిక వద్ద నరసరావుపేట కళావేది క ఆధ్వర్యంలో సుమారు రూ.4 లక్షల వ్యయంతో దివం గత ఘంటసాల వెంకటేశ్వర రావు, ఎస్పీ బాల సుబ్రహ్మ ణ్యం విగ్రహాల ఏర్పాటుకు గురువారం భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ శివశంకర్ లోతేటి, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ పొన్నపాటి ఈశ్వరరెడ్డి, విజయ్, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.