నగిరి నియోజకవర్గం అధికార వైపిస్తున్న వివాదాలు మరోసారి రచ్చకెక్కాయి. మంత్రి రోజాకు శనివారం సొంత పార్టీ నేతలు నుంచి నిరసన ఎదురైంది. వడమాల పేట గ్రామ సచివాలయాన్ని శనివారం మంత్రి ప్రారంభించాల్సి ఉంది. అయితే భవనానికి జడ్పిటిసి సభ్యుడు మురళి రెడ్డి తాళం వేశారు. సచివాలయ నిర్మాణానికి రూ. 20 లక్షల ఖర్చు చేశానని ఇప్పటివరకు బిల్లు మంజూరు కాలేదని ఆయన వాపోయారు.