కడప నగరంలోని అరవింద నగర్ 1వ సచివాలయం పరిధిలో సోమవారం మధ్యాహ్నం 3: 30 నుంచి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుందని డిప్యూటీ సీఎం కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబు పాల్గొంటారని వారు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa