ఢిల్లీలో అఫ్తాబ్ అనే యువకుడు తన ప్రియురాలు శ్రద్ధను గొంతుకోసి చంపాడు. అనంతరం ఆమె శరీరాన్ని 35 ముక్కలు చేసి, 18 రోజులపాటు ఆ ముక్కలను ఢిల్లీ అంతటా పడేశాడు. ఈ ఘటన మే 18న జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. శ్రద్ధ తండ్రి చేసిన ఫిర్యాదుతో పోలీసులు అఫ్తాబ్ ను అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. తమ ప్రేమను పెద్దలు నిరాకరించడంతో అఫ్తాబ్, శ్రద్ద ఢిల్లీకి వచ్చి ఉంటున్నారు.