ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే ప్రాఫిట్ అందించింది. ఎంతలా అంటే రూ.లక్షకు దాదాపు 80 వేల శాతం రాబడిని ఇచ్చింది. అంటే దాదాపు రూ.10 కోట్లు లాభాన్నిచ్చిందని చెప్పవచ్చు. కోటక్ బ్యాంక్ షేర్లు పరుగులు పెడుతూ రావడమే ఇందుకు కారణం. గతంలో ఈ బ్యాంక్ షేర్లు కొన్న వారికి భారీ లాభాలు వస్తాయని తెలుస్తోంది.