ఇండోనేషియా రాజధాని బాలిలో జరిగిన జీ20 సదస్సు గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్వీట్ చేశారు. జీ20 సదస్సలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇండోనేషియా ప్రెసిడెంట్ విడోడోను కలిశానని, ప్రపంచ ఆర్థిక సహకారానికి జీ20 కి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ సవాళ్లను ఎదురుకోవడంలో మా కూటమి బలాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుందని జో బైడెన్ పేర్కొన్నాడు.