Health beauty | Suryaa Desk | Published :
Thu, Nov 17, 2022, 11:11 AM
నోటి పూత సమస్యతో పలువురు ఇబ్బంది పడుతుంటారు. అయితే కొన్ని చిట్కాలతో నోటి పూత సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ సమస్యతో బాధపడేవారు జామ ఆకులను నమలాలి. ఫలితంగా సమస్య వేగంగా తగ్గిపోతుంది. నోటిపూత ఉన్న ప్రాంతంలో నెయ్యి రాస్తే ఉపశమనం ఉంటుంది. ఆముదం రాసినా చక్కటి ఫలితం ఉంటుంది. అల్సర్లను సైతం తగ్గించే గుణం ఆముదానికి ఉంది. రాత్రి పడుకునే సమయంలో తేనె రాస్తే నోటిపూత మటుమాయం అవుతుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com