విమానాశ్రయానికి వచ్చిన మహిళ విమానం ఎక్కడానికి కొన్ని క్షణాల ముందు బిడ్డకు జన్మనిచ్చింది. ఢిల్లీ నుండి కర్ణాటకలోని హుబ్లీకి వెళ్లేందుకు ఆ మహిళ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి రాగా, ఫ్లయిట్ ఎక్కడానికి కొన్ని క్షణాల ముందు ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే స్పందించిన ఎయిర్ పోర్టు సిబ్బంది ఆమెకు పురుడుపోశారు. అత్యంత పిన్నవయసున్న ప్రయాణికుడికి స్వాగతం పలుకుతున్నట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa