ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జంతు ప్రేమికులకు ఊరట

national |  Suryaa Desk  | Published : Thu, Nov 17, 2022, 12:25 PM

జంతు ప్రేమికులకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చే తీర్పు వెలువరించింది. వీధి కుక్కలకు రోడ్లపై తిండి పెట్టకూడదన్న బాంబే హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. నిర్థిష్టమైన ప్రాంతాల్లో వాటికి తిండి పెట్టవచ్చని పేర్కొంది. అయితే వీధి కుక్కలపై ప్రేమ ఉన్న వారు రోడ్లపై ఆహారం ఇస్తే అవి అక్కడే ఉండి ఇతరులకు హాని చేస్తున్నాయని.. వాటిని ఇంటికి తీసుకెళ్లడం లేదా దత్తత తీసుకొని ఖర్చు భరించాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com