ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ జార్ఖండ్ సీఎం

national |  Suryaa Desk  | Published : Thu, Nov 17, 2022, 03:41 PM

ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేను పారిపోతాననుకుంటున్నారా? సమన్లు పంపడం ఇలాగేనా? అంటూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విచారణ సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న తనను విదేశాలకు పారిపోయే వ్యక్తిలా ట్రీట్ చేస్తున్నారనన్నారు. మనీలాండరింగ్ కేసులో తనకు సమన్లు పంపడాన్ని తప్పుబట్టిన హేమంత్, తనపై అనర్హత వేటు పడేలా ఉందని చెప్పారు. జేఎంఎం, కాంగ్రెస్ ల ఉమ్మడి ప్రభుత్వాన్ని కూల్చడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com