ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమలపాకులుతో ఆ సమస్యలకు చెక్

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Nov 17, 2022, 11:41 PM

తమలపాకులు కూడా జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. మిక్సీలో 10 తమలపాకులకు సరిపడా నీళ్లు కలిపి పేస్టులా చేసుకోవాలి. దానికి 3 చెంచాల నెయ్యి, ఒకటిన్నర చెంచాల తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు, వెంట్రుకలకు అప్లై చేసి, మృదువుగా మసాజ్ చేసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. జుట్టు రాలే సమస్యను దూరం చేస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com