ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సహజీవనంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 18, 2022, 12:24 PM

సహజీవనంపై కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్యకు సహజీవనమే కారణమని, చదువుకున్న అమ్మాయిలు ఇలాంటి నీచమైన సంబంధాల్లోకి రాకూడదని అన్నారు. శ్రద్ధ హత్య నుంచి అమ్మాయులు చాలా విషయాలను తెలుసుకోవాలన్న ఆయన అసలు అమ్మాయిలు సహజీవనం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా కొనసాగాలని మంత్రి సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com